Home » photogallery » national »

WHAT IS TIME CAPSULE TILL NOW HOW MANY TIME CAPSULES ARE BURIED IN INDIA KNOW ALL DETAILS SS

Time Capsule: అయోధ్యలో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేస్తారా? ఏంటీ దీని ప్రత్యేకత

Time Capsule | అయోధ్య రామ మందిరం నిర్మించడానికి ముందు 200 అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేయనున్నారన్న వార్తలొస్తున్నాయి. అసలేంటి ఈ టైమ్ క్యాప్సూల్? ఎందుకు ఏర్పాటు చేస్తారు? గతంలో భారతదేశంలో ఎప్పుడైనా టైమ్ క్యాప్సూల్స్ ఏర్పాటు చేశారా? తెలుసుకోండి.