హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

SSC Scam: ఈడీ దాడుల్లో మంత్రి సన్నిహితురాలి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టల గుట్టలు .. భారీ మొత్తమే..

SSC Scam: ఈడీ దాడుల్లో మంత్రి సన్నిహితురాలి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టల గుట్టలు .. భారీ మొత్తమే..

West Bengal SSC Scam : ఈడీ దాడిలో స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల యొక్క ఇల్లు, కార్యాల‌యాల‌ నుండి అనేక ఇతర నేరారోపణ పత్రాలు, రికార్డులు, సందేహాస్పద కంపెనీల వివరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీ, బంగారం కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Top Stories