శ్రీనగర్ హబ్రాలో ఓ స్కూల్ సమీపంలో కాకు బిర్యానీ సెంటర్ ఉంది. ఇక్కడ చికెన్ బిర్యానీతో కూడా మటన్ బిర్యానీ కూడా లభిస్తుంది. ప్లేట్ చికెన్ బిర్యానీని రూ.10, ప్లేట్ మటన్ బిర్యానీని రూ.50కి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే అమ్ముతున్నారని.. నాణ్యత విషయంలో రాజీపడడం లేదట.