Home » photogallery » national »

WATCH INDIAS FIRST CENTRALISED RAILWAY STATION COMING UP IN BENGALURU SEE PHOTOS BA

Indian Railways: దేశంలో తొలి ఏసీ రైల్వే స్టేషన్.. మనకు దగ్గరే.. చల్లచల్లగా.. కూల్ కూల్

దేశంలోనే తొలి సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫొటోలు ఇవి. ఇది కర్ణాటక రాజధాని బెంగళూరులోని బయ్యప్పణహళ్లిలో ఉంది. దీనికి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్ అని పేరు పెట్టారు. ఫిబ్రవరి చివరి నాటికి ఈ రైల్వే స్టేషన్ సేవలు అందించేందుకు రెడీ కానుంది.