మహాభారత ప్రకారం యముడు కుక్క రూపంలో ఉన్న పాండవులతో పాటు హిమాలయాలకు వెళ్లారని కొందరు చెబుతున్నారు. ఆ పాండవులే కేదార్నాథ్ ధామాన్ని నిర్మించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పోస్ట్లు పెడుతున్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న కుక్క.. నందిని తాకితే.. అది అపవిత్రం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.