Home » photogallery » national »

VIRAL NEWS THESE STATE WOMEN EARN HUGE PROFIT WITH CHILLI CULTIVATION BENEFICIAL PROFIT MONEY OF RS 180000 KNOW FARMING PROCESS SRD

Viral News : మిర్చి సాగుతో అద్భుతం చేసిన మహిళలు.. నెల రోజుల్లోనే లక్షల్లో ఆదాయం.. ఎలాగో తెలుసుకోండి..

Viral News : ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో మిర్చి సాగు మహిళలకు ప్రయోజనకరంగా ఉంది. నెలరోజుల్లోనే ఈ మహిళలు కళ్లు చెదిరే లాభాన్ని పొందారు. భూమిని నమ్ముకుని కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందో అందరికీ చూపారు.