Home » photogallery » national »

VILLAGERS DIG GRAVES PUMP WATER INTO THIRSTY CORPSES MOUTHS TO BRING RAIN IN KARNATAKA SK

OMG: సమాధులకు రంధ్రం చేయగానే.. ఆ ఊరిలో జరిగిన వింతకు అంతా షాక్... !

OMG: ఇప్పుడు దేశమంతటా వర్షాలు పడుతున్నాయి. కానీ కర్నాటకలో మాత్రం ఓ చోట వానడు కురవడం లేదు. అందుకోసం వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఏకంగా సమాధులను తవ్వి.. శవాలకు నీళ్లు పోస్తున్నారు. ఈ వింత ఆచారానికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.