Pics: ఇండియన్ ఆర్మీ కోసం అదిరే కెమెరా. ఫీచర్లు మామూలుగా లేవు

Photos: ఇండియన్ ఆర్మీ.. నిఘా కెమెరాల్ని పటిష్టం చేసుకుంటోంది. చైనా, పాకిస్థాన్‌కి చెక్ పెట్టేందుకు బ్రహ్మాండమైన కెమెరాను రంగంలోకి దింపుతోంది. అదేంటో, దాని ధర, ఫీచర్లేంటో తెలుసుకుందాం.