Home » photogallery » national »

VARIETY EGGS IN KERALA MALAPPURAM IN GRAPES SIZE YELLOW YOLK MISSING HERE IS PHOTOS SK

Variety Eggs: మీరెప్పుడూ చూడని వెరైటీ కోడి గుడ్లు.. గోళీల సైజు.. పచ్చసొన ఉండదు

Variety Eggs: కోడి గుడ్డంటే.. అందులో పచ్చసొన.. తెల్ల సొన రెండూ ఉంటాయి. కొందరు తెల్ల సొన తినే వారు మాత్రమే ఉంటారు. వారు పచ్చ సొనని తీసేసి గుడ్ల తింటారు. ఐతే ఓ కోడి విచిత్రమైన గుడ్లు పెడుతోంది. వాటిలో పచ్చసొన లేకుండా తెల్లసొన మాత్రమే ఉంటోంది. ఇదొక్కడే కాదు..ఆ గుడ్లలో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది.