Home » photogallery » national »

VAJPAYEE 96TH BIRTH ANNIVERSARY ATALJI RARE PHOTOS WITH INDIAN POLITICAL HEAVY WEIGHTS

Vajpayee 96th birth anniversary: మన దేశ దిగ్గజ నేతలతో అటల్ బిహారీ వాజ్‌పేయి

Atal Bihari Vajpayee 96th Birth Anniversary | నేడు మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయ్ 96వ జయంతి. మద్యప్రదేశ్‌లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించిన మొదటి నాయకుడిగా కీర్తి గడించారు. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన దిగ్గజ నేతలతో అటల్ జీ పాత చిత్రాలు..