Goat Last Rites: మేకకు అంత్యక్రియలు..దశదినకర్మ చేసి భోజనాలు.. గుండు కూడా కొట్టించుకున్నారు

Goat Last Rites: జంతువుంటే చాలా మందికి ఇష్టం. పిల్లులు, కుక్కలను ఇంట్లో పెంచుకుంటారు. సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కొందరేమో కోళ్లు, మేకలను పెంచుతారు. కొన్ని రోజుల తర్వాత వాటిని తినడమో..లేదంటే మార్కెట్లో అమ్మడమో చేస్తారు. కానీ మేకలను మాంసం కోసం కాకుండా.. కన్నబిడ్డలా చూసుకునే వారు కూడా ఉన్నారు.