గుజరాత్లో దిగిన డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ విమానం
గుజరాత్లో దిగిన డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ విమానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించబోతున్నారు. ఫిబ్రవరి 24న సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి బోయింగ్ 747-200బీ విమానంలో ఢిల్లీకి రానున్నారు.