కొలతూరుకి చెందిన మనోజ్ కొన్ని రోజుల క్రితం ఓ నాటు కోడిని పెంచుకుంటున్నారు. ప్రతి ఆ కోడి గుడ్డు పెడుతోంది. ఐతే గురువారం అది 11 గుడ్లు పెట్టింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ప్రతి అరగంటకో గుడ్డుపెట్టిందని మనోజ్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)