సినిమా హాళ్లు తెరవడంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు తెరవడంపై సానుకూల నిర్ణయమే తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.