Indian Railways: రైల్వే ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి.. అలా జరగాలంటూ..

Indian Railways: 2018-2030 మధ్య రైల్వేల్లో మరింత మెరుగైన సేవల కల్పన కోసం రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని కేంద్రమంత్రి తెలిపారు.