దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు 21.60 కోట్ల డోసులను ప్రజలను అందించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అందులో 1.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఆరోగ్య కార్యకర్తలకు వేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లకు 2.42 కోట్ల డోసులు ఇచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
45 ఏళ్లు పైడిన వారికి ఇప్పటివరకు 15.48 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇక 18 నుంచి 44 మధ్య వయసున్న వారికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వకపోయినప్పటికీ.. ఈ ఏజ్ గ్రూప్ వారికి ఇప్పటివరకు 2.03 కోట్ల డోసులు అందించినట్టు పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
దేశంలో అర్హులైన జనాభా మొత్తానికి ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ డోసులను అందిస్తామని కేంద్రం చెబుతోంది. ఆ దిశగా ప్లాన్ రెడీ చేసుకుంటోంది.(ప్రతీకాత్మక చిత్రం)