ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరి, రోమేనియా, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల్లో భారతీయ విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఐతే కీవ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి..వారి సూచనల మేరకు ఈ దేశాల సరిహద్దులకు చేరుకోవాలి.