ప్రస్తుతం నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా డెవలప్ అయింది. ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్లాలంటే.. కొందరు సొంత వాహనాల్లో వెళ్తారు. ఇంకొందరు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తారు. మరింత కంఫర్ట్ కోసం చాలా మంది క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్స్ వల్ల ఇంటికి వద్దకే ఆటోలు, క్యాబ్స్ వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కోల్‌కతాలో ఇవాళ్టి నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయింది. ప్యాసింజర్ సేఫ్టీకి సంబంధించి కూడా నిబంధనలు విధించింది. షార్టెట్స్ రూట్‌నే డ్రైవర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కావాలని లాంగ్ రూట్లో తీసుకెళ్తే కంట్రోల్ రూమ్ హెచ్చరించాలి. పూల్ రైడ్స్ విషయంలో మహిళలకు మహిళలతో కలిసి మాత్రమే ప్రయాణించేలా ఆప్షన్‌ను ఇవ్వాలి. (ప్రతీకాత్మక చిత్రం)