గత ఏప్రిల్ 25 నుంచి లక్ష్మీనారాయణ, విజయ అనే దంపతులు పెంచుకున్న సోఫియా అనే కుక్క కనిపించకుండా పోయింది. ఎక్కడ చూసినా సోఫియా కనిపించ లేదు. అలాగే కుక్క కనిపించకుండా పోయి ఏడు రోజులైంది కాబట్టి ఇలా పోస్టర్ వేశారు. కుక్క దొరికితే 8072791463 నంబర్‌కు సంప్రందించాలని ఈ దంపతులు కోరారు.