హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Explosion : ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో సహా తల్లిదండ్రులు మంటలకు ఆహుతి..

Explosion : ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో సహా తల్లిదండ్రులు మంటలకు ఆహుతి..

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది..నగరంలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఆరుగురి ప్రాణాలను తీసింది. ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయి..పక్కనే ఉన్న ఓ గుడిసెపై పడింది. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలి, అందులో నిద్రిస్తున్న నలుగురు చిన్నారులతోపాటు మొత్తం ఆరుగురు సజీవదహనం అయ్యారు.

Top Stories