Toycathon 2021: బొమ్మలు, ఆటల తయారీకి మీ వద్ద వినూత్న ఐడియాలు ఉన్నాయా..? అయితే, మీరు రూ. 50 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. ఈ వివరాలు తెలుసుకోండి

మన దేశంలో వాడే బొమ్మలన్నీ దేశంలోనే తయారయ్యేలా చెయ్యడం. బొమ్మల తయారీకి మన దేశం హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో భారత్ Toycathon 2021 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగస్వామ్యమై రూ. 50 లక్షల వరకు గెలుచుకోవచ్చు.