Home » photogallery » national »

TOURISTS ENJOY SNOW FALL IN HIMACHAL PRADESH NK

మంచు కురిసే వేళలో... ఆ దృశ్యాలు చూసి తీరాల్సిందే...

Snow Fall : ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న మంచును పర్యాటకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి సిమ్లా, మనాలి, కుఫ్రీ, దాల్‌హౌజి వంటి పర్యాటక ప్రాంతాల్లో మంచు ఎక్కువగా కురుస్తోంది. చలి మరింత పెరిగింది. ఆ రాష్ట్రంలో 150 రోడ్లలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అక్కడ మైనస్ 5 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. పర్యాటకులు మాత్రం మంచులో ఆడుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ పండగ చేసుకుంటున్నారు.