హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

TikTok: ఇండియాలోకి మళ్లీ టిక్ టాక్ ఎంట్రీ..? కేంద్రంతో బైట్‌డాన్స్ సంస్థ చర్చలు

TikTok: ఇండియాలోకి మళ్లీ టిక్ టాక్ ఎంట్రీ..? కేంద్రంతో బైట్‌డాన్స్ సంస్థ చర్చలు

TikTok: టిక్ టాక్.. ఇప్పుడు లేదు గానీ..గత ఏడాదికి ముందు వరకు యావత్ దేశాన్ని ఊపేసిన షార్ట్ వీడియో అప్లికేషన్ ఇది. దాదాపు అందరి ఫోన్లలోనూ కనిపించేది. కెమెరాతో వీడియో చేయడం.. టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడం.. చాలా మంది ఇదే పనిగా పెట్టుకునేవారు. అంతలా ఆదరణ పొందింది టిక్ టాక్. ఐతే ఈ యాప్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది.

Top Stories