THIS IS MY LAST ELECTION MP HEMA MALINI DECLARED MK
ఇవే నా చివరి ఎన్నికలు...2024 ఎన్నికల్లో పోటీచేయను...డ్రీమ్ గర్ల్ హేమామాలిని నిర్ణయం
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని ప్రముఖ సినీనటి, ఎంపీ హేమామాలిని తేల్చిచెప్పేసింది. ఉత్తరప్రదేశ్ లోని మధురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన హేమామాలిని, 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.