ఈసారి కార్యక్రమంలో గ్రాటిడ్యూట్ ఈజ్ గ్రేట్, మీ భవిష్యత్తు మీ ఆశయాల్లో, పరీక్షల పరిశీలన, మా విధులు-మీ నిర్వహణ, బ్యాలెన్స్ ఈజ్ బెనిఫీషియల్ వంటి థీమ్స్ ఎంపిక చేశారు. 9 నుంచీ 12 తరగతులకు చెందిన 2000 మంది విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగేందుకు ఎంపిక చేశారు. మొత్తం 3 లక్షల మందికి పైగా విద్యార్థులు.. ఎస్సే రైటింగ్, టెస్ట్‌లో పాల్గొన్నారు. (Image: ParikshaPeCharcha2020 / twitter)