హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

ఐదేళ్లలో పెరిగిన ఆసియా సింహాల సంఖ్య.. ఎన్నంటే..?

ఐదేళ్లలో పెరిగిన ఆసియా సింహాల సంఖ్య.. ఎన్నంటే..?

అది గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతం. దానికి ఆసియాలోనే ప్రముఖ అటవీప్రాంతంగా పేరుంది. ఈ అటవీ ప్రాంతంలోని సింహాల ఠీవినే వేరు. ఈ గిర్ అటవీ ప్రాంతంలో ప్రతి ఐదేళ్లకోసారి సింహాలను లెక్కిస్తుంటారు. అలా 1936 నుంచి సింహాలను లెక్కిస్తూ వస్తున్నారు.

Top Stories