Weather Report: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు..

Weathr Report: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప‌పీడ‌నం కారణంగా తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే రానున్న రెండు రోజులు తెలంగాణ‌తో పాటు ద‌క్షిణ చ‌త్తీస్‌ఘ‌డ్‌, విద‌ర్భ ప్రాంతాల్లో జోరుగా వాన‌లు కుర‌వ‌నున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.