కరోనా సెకండ్ వేవ్‌తో విలవిలలాడిన ఢిల్లీ.. ప్రస్తుతం కోలుకుంటున్నది. వైరస్ ప్రభావంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించగా.. మే నెలాఖరులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్‌లాక్ ప్రారంభించారు. ఇప్పటి వరకు పలు ఆంక్షలు ఎత్తివేయగా.. ఆదివారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని సడలింపులు ఇచ్చారు. సోమవారం నుంచి సరి-బేసి విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)