విమాన టికెట్ ధరల విషయంలోనూ పౌరవిమానయానశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విమాన ధరలను ప్రతి 30 రోజులకు సవరిస్తుండగా.. ఇప్పుడు దానిని 15 రోజులకు తగ్గించింది. అంటే 15 రోజులకోసారి టికెట్ ధరలను సవరించుకునేలా విమానయాన సంస్థలకు వెసులుబాటు కల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)