Home » photogallery » national »

TERROR THREAT OVER RAM MANDIR BHOOMI PUJAN JAISH MESSAGE GOES VIRAL SK

అయోధ్యలో ఉగ్రదాడికి కుట్ర.. జైషే మహమ్మద్ మెసేజ్ వైరల్

అయోధ్యలో రామమందిర భూమి పూజకు అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే రామజన్మభూమిలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. భూమి పూజ వేడుక నేపథ్యంలో దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రమూకలు కుట్ర చేస్తున్నాయి.