Home » photogallery » national »

TENSION IN FARMERS TRACTORS RALLY IN NEW DELHI AS FARMERS REACHED RED FORT BA

Farmers Protest: ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు ముందుగా చెప్పిన రూట్ మ్యాప్‌ను మార్చి రిపబ్లిక్ డే పరేడ్ మార్గంలోకి దూసుకొచ్చారు.