శనివారం ఉదయం 10.30గంటలకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు కాపీలను చదవడం ప్రారంభించింది. తీర్పు పాఠాన్ని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ దాదాపు అరగంట పాటు చదివి వినిపించారు.