హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Kerala: ఆపరేషన్ సక్సెస్.. 2 రోజులుగా కొండపైనే... ఎట్టకేలకు ఆ యువకుడిని రక్షించిన ఆర్మీ..

Kerala: ఆపరేషన్ సక్సెస్.. 2 రోజులుగా కొండపైనే... ఎట్టకేలకు ఆ యువకుడిని రక్షించిన ఆర్మీ..

Kerala Rescue: పర్వతారోహణకు వెళ్లిన ఓ కేరళ యువకుడు కొండ శిఖరంపై చిక్కుకున్న విషయం తెలిసిందే. రెండు రోజులుగా కొండ మీదే ఉండిపోయిన అతడు ఎట్టకేలకు క్షేమంగా బయటకు వచ్చాడు. ఆర్మీ రంగంలోకి దిగి అతడిని కాపాడింది.

Top Stories