Lockdown: మే 10 నుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ఎక్కడంటే..

Lockdown: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించగా తాజాగా మే 10 నుంచి తమిళనాడులో లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.