Weekly off: నేటి నుంచి పోలీసులకు వీక్లి ఆఫ్ అమలు.. ఆదేశాల జారీ చేసిన ప్రభుత్వం..

Weekly off: తమిళనాడు పోలీసులకు శుభవార్త చెప్పారు డీజీపీ సి.శైలేంద్ర బాబు. వారంలో ఒక్క రోజైనా పోలీసులకు వీక్లి ఆఫ్ ఇవ్వాలనే ప్రపోసల్ ఎప్పటి నుంచో ఉంది. అయితే దానిని నేటి నుంచి తక్షణమే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల జారీ చేశారు.