‘కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌తో పాటుగా పోలీసులు క్షేత్ర స్థాయిలో ఉండి కరోనాపై పోరాడారు. వారి ప్రాణాలను రిస్క్‌లో పెట్టి పనిచేశారు. ఇది వారి అత్యవసర సేవలను గుర్తించడంతోపాటుగా.. వారిని ఎంకరేజ్ చేయడం కూడా’అని అధికారిక ప్రకటనలో సీఎం ప్రశంసించారు. (ప్రతీకాత్మక చిత్రం)