హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓటు వేసిన విజయ్,సూర్య, కార్తి సోదరులు..

Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓటు వేసిన విజయ్,సూర్య, కార్తి సోదరులు..

5 State Elections: దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈసారి గెలుపు ఎవరిది అన్నది హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఇవాళ ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సామాన్యులతో పాటు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ వంటి సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.మరోవైపు తమిళ అగ్ర హీరోలైన విజయ్, సూర్య, కార్తి సోదురులు కూడా లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Top Stories