రాబోయే కొత్త చట్టం ప్రకారం డ్రైవర్ ఫోన్ మాట్లాడే సమయంలో హ్యాండ్ సెట్ అతని చేతిలో ఉండకూడదు. హ్యాండ్ సెట్‌ను పాకెట్లో పెట్టుకుని హ్యాండ్ ఫ్రీ డివైజ్ ద్వారా అతను ఫోన్ కాల్ మాట్లాడుకోవచ్చు. బ్లూటూత్ లేదా హెడ్ సెట్ ద్వారా ఫోన్ మాట్లాడుతున్నా ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేస్తే దానిని కోర్టులో సవాలు చేయొచ్చు.