శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడానికి సంబంధించిన కేసుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.