Home » photogallery » national »

SUPREME COURT HAS RULED IN FAVOR OF MOTORISTS INSURANCE COMPANY HAS TO PAY THE CLAIM IF THE VEHICLE THEFT IS REPORTED LATE EVK

Supreme Court: వాహ‌న దారుల‌కు "సుప్రీం" ఊరట‌.. ఇక ఆల‌స్యం అయినా నో ప్రాబ్లం!

Suprem Court | చాలా మంది వాహ‌న బీమా చేయిస్తారు. అయితే వాహ‌న చోరీకి గుర‌వుతుంది. అప్పుడు బీమా కంపెనీకి స‌మాచారం ఇవ్వ‌డం స‌రైన స‌మ‌యంలో కుద‌రని ప‌రిస్థితి నెల‌కొంటుంది. అయితే బీమా కంపెనీకి నివేదించ‌డంలో ఆల‌స్యం అయిదే చాలా కంపెనీలు వినియోగ‌దారుల‌ను ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా సుప్రీం తీర్పు వాహ‌న దారుల‌కు ఊర‌ట‌నిస్తోంది.