హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Supreme Court: కూతుర్ల‌కే ఫ‌స్ట్ చాన్స్‌.. ఆస్తి హ‌క్కుపై సుప్రీం కోర్టు తాజా తీర్పు!

Supreme Court: కూతుర్ల‌కే ఫ‌స్ట్ చాన్స్‌.. ఆస్తి హ‌క్కుపై సుప్రీం కోర్టు తాజా తీర్పు!

Supreme Court | కుటుంబ సమ‌స్య‌లు.. ఆస్తి త‌గాదాల‌పై దేశంలో కోర్టు కేసులు.. తీర్పులు స‌హ‌జం. అయితే సుప్రీం కోర్టు తాజాగా మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కుపై కీల‌క‌మైన తీర్పు ఇచ్చింది. మ‌హిళ‌ల స‌మ‌నాత్వ‌పు హ‌క్కును కాపాడే దిశ‌గా తీర్పును ఇచ్చింది.

Top Stories