Girl rows boat: పడవ నడుపుకుంటూ స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థిని.. ఆమె ఏం చెప్పిందంటే..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అందులో గోరఖ్‌పూర్ జిల్లాలోని బ్రహాంపూర్‌ కూడా ఉంది.