లిక్కర్ అమ్మకాలు బంద్... రాష్ట్రాలకు ఎంత నష్టమంటే...

జీఎస్టీ పరిధిలో లేని మద్యం కారణంగా రాష్ట్రాలకు వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయంతోనే అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతున్నాయి.