Vijay Diwas: కార్గిల్‌ వీరులారా వందనం.. విజయానికి 22 ఏళ్లు.. అసలు ఏం జరిగిందో తెలుసా..?

Kargil Vijay Diwas: 1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవం జరిగింది. అప్పటి నుంచీ ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ విజయం వెనుక ఎంతో మంది సైనికుల ప్రాణ త్యాగం ఉంది.. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మన దేశాన్ని రక్షించడమే కాదు.. పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్ ను ఏకాకి చేశారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..?