Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్.. వర్షాలపై గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణశాఖ

Monsoon: ఈసారి రుతుపవనాలు రెండు రోజులు ఆల‌స్యంగా వ‌చ్చిన‌ట్లు ఐఎండీ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ ఎం మోహ‌పాత్ర చెప్పారు.