Home » photogallery » national »

SOUTHERN RAILWAY ANNOUNCED HYDERABAD TAMBARAM SPECIAL TRAINS NOT CANCELLED KNOW ROUTES AND TIMINGS SS

Special Trains: ప్రయాణికులకు అలర్ట్... ఆ రైళ్లు రద్దు కాలేదు

నివర్ తుఫాన్ కారణంగా రైల్వే పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన రైళ్లలో రెండు రైళ్లు నడుస్తాయని సదరన్ రైల్వే ప్రకటించింది. ఆ రైళ్లను నడుపుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.