హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

South Central Railway: ఐసోలేషన్ కోచ్ లుగా రైల్వే భోగీలు.. కరోనా పేషెంట్ల కోసం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం..

South Central Railway: ఐసోలేషన్ కోచ్ లుగా రైల్వే భోగీలు.. కరోనా పేషెంట్ల కోసం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం..

South Central Railway: కరోనా రోగుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఐసోలేషన్ కోచ్ లను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని వివిధ రేల్వే స్టేషన్లకు పంపించేందుకు సిద్ధంగా ఉంది.