Home » photogallery » national »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED TEN MORE SPECIAL TRAINS BETWEEN VARIOUS CITIES HERE TIMINGS AND OTHER DETAILS NS

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మరో పది స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. పూర్తి వివరాలివే

South Central Railway Special Trains: దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అనంతరం రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచుతున్న అధికారులు మరో పది ప్రత్యేక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.