Home » photogallery » national »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED SPECIAL TRAINS BETWEEN TIRUPATI TO SHIRDI AND VIJAYAWADA TO GUDUR HERE DETAILS NS

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరి కొన్ని స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే..

Special Trains: కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా బంద్ అయిన ట్రైన్ సర్వీసులను ఒక్కొక్కటిగా అధికారులు ప్రారంభిస్తున్నారు. తాజాగా మరి కొన్ని స్పెషల్ ట్రైన్స్ ను అధికారులు ప్రకటించారు.