సాధారణంగా పాములు కరిస్తే.. మనుషులు చనిపోతారు. కానీ బీహార్లో మాత్రం ఇందుకు విరుద్ధ ఘటన జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బాలుడిని కరిచిన తర్వాత.. పామే చనిపోయిందని పుకార్లు షికార్లు చేశాయి. గోపాల్గంజ్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో నిజమెంత? (ప్రతీకాత్మక చిత్రం)